Kerala: అంతర్జాతీయ అంధుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన కేరళ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం కొచ్చిలో అంతర్జాతీయ అంధుల ఫుట్‌బాల్ ఆసియా-ఓషియానియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయన ఇరాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 15 నిమిషాల మ్యాచ్‌ను కూడా చూశాడు. ఛాంపియన్‌షిప్‌లోని ఆటగాళ్లందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలు భయాందోళనలను పోగొట్టుకున్నారని గవర్నర్ మహమ్మద్ ఖాన్ అన్నారు.
Iron Food : మహిళలను వేధించే ఐరన్ సమస్య.. ఇవి తింటే మీరే వండర్ ఉమెన్..
Also Read
ఇక్కడి ఆటగాళ్లు దృష్టి లోపాన్ని అధిగమించారని.. ఈ బలహీనత ఫలితంగా వచ్చిన భయాన్ని వారు అధిగమించగలిగారని.. కాబట్టి వారందరూ ఇతరులకు ప్రేరణగా నిలిచారని అన్నారు. ప్రసంగం తర్వాత, గవర్నర్ కూడా మ్యాచ్ ప్రారంభించే ముందు ఫుట్‌బాల్‌ను ఒకసారి గ్రౌండ్‌లోకి తన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!