Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద ఘటన
- అతివేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి కారుపై బోల్తా
- BMW కారు పూర్తిగా నుజ్జునుజ్జు
- కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keesara Toll Plaza: ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖరీదైన బీఎండబ్ల్యూ (BMW) కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్, కీసర టోల్‌ప్లాజాను దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ బ్రేకులు అకస్మాత్తుగా విఫలం కావడంతో డ్రైవర్ నియంత్రించలేకపోయారని, ఆ క్రమంలోనే పక్కనే ఉన్న కారుపైకి ట్యాంకర్ దూసుకెళ్లి బోల్తా పడిందని ప్రాథమిక సమాచారం. ట్యాంకర్ బరువుకు కారు పూర్తిగా నలిగిపోవడంతో లోపల ఉన్న వారు అందులోనే చిక్కుకుపోయారు. అయితే అందులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు.
Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
ఘటన జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. కారుపై పడిన భారీ ట్యాంకర్‌ను తొలగించేందుకు క్రేన్లను రప్పిస్తున్నారు. కారు లోపల ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే, లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీసర టోల్‌గేట్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ వాహనాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!