KCR : నేను అగ్ని పర్వతంలా ఉన్నాను.. కేసీఆర్ హాట్ కామెంట్స్
- కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
- అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం
- నేను అగ్ని పర్వతంలా ఉన్నానని వ్యాఖ్య
- రాజకీయ కక్షతోనే నా కూతురును జైళ్లో పెట్టారని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నేను అగ్ని పర్వతంలా ఉన్నానని, రాజకీయ కక్షతోనే నా కూతురును జైళ్లో పెట్టారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆయన వ్యాఖ్యానించారు.
INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని, నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ఆయన కేసీఆర్ అన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలో ఉన్నారని, శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ఉన్న వాళ్ళు ఎన్నికలను చేస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారని, పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పట్టు సాధించ లేకపోయిందన్నారు సీఎం కేసీఆర్.
Off The Record: అటవీశాఖలో కొత్త పంచాయితీ.. మంత్రి కొండా వర్సెస్ ముఖ్య అధికారి..!
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!