Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kcr Fires On Congress 3

KCR : తొమ్మిదేళ్లు సరిగ్గా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..?

Published Date :May 8, 2024 , 9:32 pm
By Gogikar Sai Krishna
KCR : తొమ్మిదేళ్లు సరిగ్గా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కాలేదన్నారు బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌. ఇవాళ ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. రైతు బంధు వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా..? కరెంట్ సరిగా వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..? అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు…ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని, ఐదు నెలల్లో తెలంగాణ అంతా ఆగమాగం అయ్యిందన్నారు. రైతు బంధు పొలం దున్నితేనే ఇస్తారట.. వరి నాటెసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు కొత కోసిన తర్వాత ఇస్తుంది… దీనికంటే పెద్ద జోక్ ఉంటుందా అని ఆయన మండిపడ్డారు. కరెంట్ పోవడం వల్ల పరిశ్రమలు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది..ఐటీ పరిశ్రమ దెబ్బ తినే అవకాశం ఉందని, మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ కి నీళ్లు రావాలంటే ఇక్కడ మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. కేసీఆర్ నర్సాపూర్ ని ఎలా అభివృద్ధి చేశాడో తెలుసు అని, మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్లు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే వెనక్కి తీసుకెళ్తున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’వృద్దులకు 4 వేలు ఇస్తానన్న పెన్షన్ ఏది. మహిళలకు 2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ నిర్మల్ సభలో చెబుతున్నారు. మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు..? నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కాదా..? ముసలి తనానికి కుసుమ గుడాలు అన్నట్టు ఎందుకు పోయావు. నరేంద్ర మోడీ వల్ల పైసా లాభం లేదు. సబ్ కా సాత్ సత్య నాష్ అయ్యింది. మోడీ ఎజెండాలో పేదల బాధలు, పేదల కష్టాలు, రైతుల ఇబ్బందులు ఉండవు. యూపీ ఎన్నికలు వస్తే మళ్ళీ స్వారీ చెప్పి ఎన్నికలకు పోయిండు. గిరిజన తండాలను గ్రామ పంచాయితీలు చేసింది కేసీఆర్. 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్. అందరం ఏకమై తెలంగాణాని కాపాడుకోవాలి. కృష్ణా, గోదావరి నీళ్లు మోడీ తమిళనాడు కి తీసుకువెళ్లే కుట్ర చేస్తున్నాడు. వెంకట్రామిరెడ్డి అత్యదిక మెజారిటీ గెలుస్తాడాని సర్వేలు చెబుతున్నాయి. నర్సాపూర్ లో ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర. పటాన్ చెరు బయలుదేరిన కేసీఆర్. ‘ అని కేసీఆర్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • kcr
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల

  • Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?

  • Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

  • Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

  • Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions