KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్.. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదునెలల్లో తెలంగాణ ఎందుకు ఆగమైంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కరెంట్ పోలేదు.. ఇప్పుడెందుకు కరెంట్ కోతలు విధిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికి ఇచ్చిన నీళ్లు ఇప్పుడెందుకు మాయం అయ్యాయి. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.రుణ మాఫి ఏదీ, రైతు బంధు ఎక్కడ అని ప్రశ్నించారు. 2500 రూపాయలు ఏవని అడిగారు.
READ MORE: Jason Sanjay: విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీతో ఏం పని?
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
రైతు బంధు డబ్బులు ఎటు పోయాయని కేసీఆర్ ప్రశ్నించారు.పనికి మాలిన పని ఫ్రీ బస్సు పెట్టారని.. దాంతో మహిళలు సిక్కెలు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. ఆటో కార్మికుల బతుకు ఆగం అయ్యిందని తెలిపారు. సీఎం ఏఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలు హమీ లిచ్చారని.. ఏవీ అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నారన్నారు. లక్షల ఎకరాల పంటలు ఎండబెట్టారన్నారని.. పంట తీసుకొస్తే కొనే దిక్కులేకుండా పోయిందని తెలిపారు. బోనస్ బోగసే.. రైతులు సచ్చిపోతున్నారన్నారు. కొత్త జిల్లాలను సీఎం తీసేస్తా అంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాను తీసేస్తామంటున్నారని.. మంచిర్యాల జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండని ఓటర్లుకు సూచించారు. జిల్లా వద్దనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!