Kasu vs Yarapathineni: నేను ఓడిపోతే రాజకీయ సన్యాసమే..! కానీ, నిన్ను ఓడించి రిటైర్మెంట్ ఇప్పిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasu vs Yarapathineni: ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది.. యరపతినేని సవాలుపై స్పందించిన కాసు మహేష్ రెడ్డి.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను.. 2024 ఎలక్షన్స్ లో కాసు మహేష్ రెడ్డి నువ్వు ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటావా? అన్న యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన కాసు.. నువ్వు విసిరిన సవాల్ స్వీకరించడానికి గంట టైం ఎందుకు దండగ.. 10 నిమిషాలు చాలు అన్నారు.
Read Also: Delhi: బీజేపీలో చేరిన గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ఇక, 2019 ఎన్నికల్లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా ? అని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి.. ఇదే 2024 ఎలక్షన్స్ లోనూ నిన్ను ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తా.. గుంటూరులో కూర్చోబెట్టకపోతే నా పేరు కాసు మహేష్ రెడ్డి కాదు అన్నారు.. 2024లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు మహేష్ రెడ్డి అనే నేను ఓడిపోతే నువ్వు అన్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బదులిచ్చారు గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యుడు, వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైసు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!