Karumuri Nageswara Rao : లోకేష్.. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర మొదటి రోజే సినీ నటి జమున మరణం, పాదయాత్రలో గుండెనొప్పితో కుప్పకూలి చావు బతుకుల మధ్య తారకరత్న అంటూ ఆయన విమర్శించారు. సీఎం జగన్ ను జాదురెడ్డి అని విమర్శించే అర్హత లోకేష్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ ఏమని పాదయాత్ర చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు వస్తది అని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు ఒక్క జాబు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరిట యువకులను నయవంచన చేసి యువగళం పేరిట పాదయాత్ర చేయడం విడ్డూరమన్నారు మంత్రి కారుమూరి. జాబ్ నాకు ఇచ్చావు కానీ యువకులకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును లోకేష్ ప్రశ్నించాలని ఆయన మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Ram Charan: సక్సెస్ వచ్చిందని గర్వపడకు బ్రో.. పెద్దవారిని గౌరవించు
Also Read
దేశంలో చిన్న వయసులోనే పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్.. కులాలకు అతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది ఆయన కొనియాడారు. లోకేష్ నువ్వు పప్పు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆయన అన్నారు. బీసీలలో ఉన్న 136 కులాలను 56 కార్పొరేషన్లు ఏర్పరచిన సీఎం జగన్.. మీరందరూ కలిసినా సీఎం జగన్ కాలి వేలు మీది వెంట్రుక కూడా పీకలేరని ఆయన వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 కు175 సీట్లు ఖాయమన్నారు మంత్రి కారుమూరి.
Also Read : Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..