Physical Harassment : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ.. రూంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన డీఎస్పీ
- భూ వివాదంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ
- మహిళలను లొంగదీసుకున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
- మహిళను రూంలోకి తీసుకెళ్లి రొమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment : సమాజంలో ఎక్కడ అన్యాయాలు లేదా అక్రమాలు జరిగితే, పాపం ఎవరైనా ఆందోళన చెందితే, వారంతా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు ఉద్యోగం అనేది చాలా మందికి ఒక గొప్ప అవకశంగా కనిపిస్తుంటుంది. సమాజంలో చాలామంది ఖాకీ యూనిఫాంలో సేవలు అందించాలని, పోలీసు అవ్వాలని ఆసక్తితో ఎదురు చూస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక పెద్ద పోటీగా మారింది.
అయితే, ఆ గొప్ప ఉద్యోగాన్ని సాధించిన వారు తమ సేవలను సమాజానికి అర్పించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తమ కోరికలను తీర్చుకోవడం కోసం, ఈ పవిత్రమైన ఉద్యోగం దుర్వినియోగం చేస్తూ సమాజంలో అవమానాలకు దారితీస్తున్నారు. వారు తమకు అన్యాయం జరిగిందని, పీఎస్ కు వచ్చిన బాధితులపై కన్నేసి, ఫోన్ లు చేసి వేధిస్తూ, తమ కోరికను తీర్చాలంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఇటీవల, కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మాత్రం పోలీసు శాఖను షాక్ కు గురి చేసింది. మధుగిరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్పీ) రామ చంద్రప్ప, ఒక మహిళతో పోలీసు స్టేషన్‌లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒక భూమి వివాదం నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిని లొంగదీసుకుని, ఆమె రూంకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్రంగా డీవైఎస్పీపై మండిపడుతున్నారు.
పోలీసు శాఖ కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చలు జరుపుతోంది. కర్ణాటక హోమంత్రి జి. పరమేశ్వరన్ సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం వివాదాస్పదమైంది. డీవైఎస్పీని సస్పెండ్ చేస్తూ ప్రస్తుతం జిల్లా ఎస్పీ దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డీవైఎస్పీ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలియడంతో, ఈ ఘటనపై మరింత విచారణ జరగనుంది.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!