Vinayaka Chavithi 2023: వినాయక చవితి ఏ రోజు..? క్లారిటీ ఇచ్చిన కాణిపాకం ఆలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayaka Chavithi 2023: ఈ మధ్య ఏ పండుగ వచ్చినా.. అది ఏ రోజు నిర్వహించుకోవాలని అనేదానిపై సందిగ్ధత నెలకొంటుంది.. పండితులు, అర్చకుల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి.. కొందరు ఈ తిథిలో నిర్వహించుకోవాలి అంటే.. లేదు లేద.. ఆ గడియాలే కీలకం అని వాధిస్తున్నారు మరికొందరు. అయితే, ఈ నెలలో రాబోతోన్న వినాయక చవితి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కొందరు అంటుంటే.. లేదు 19వ తేదీయే శ్రేయస్కరం అంటున్నారు మరికొందరు. అయితే, వినాయక చవితి పండగ జరుపుకునే తేదీపై క్లారిటీ ఇచ్చారు కాణిపాకం ఆలయం అర్చకులు..
Read Also: Ramcharan : సనాతన ధర్మం పై వైరల్ అవుతున్న రాంచరణ్ పాత ట్వీట్..
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ఈ నెల 18వ తేదీన వినాయకచవితి నిర్వహించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం అర్చకులు చెబుతున్నమాట.. వినాయక చవితి జరుపుకొని తేదీ అనేక రకరకాల ప్రచారాలు జరుగుతూన్నాయి.. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి తేదీ 18-9-2023 సోమవారం నాడు ఉదయం 10-15 నిమిషాలు నుండి మరుసటి రోజు ఉదయం 10-43 నిమిషాలు వరుకూ ఉంటుంది.. అంటే 18-9-2023 రోజు రాత్రి మాత్రమే చవితి తిథి ఉంది.. ఆ తిథి ప్రాకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి.. ఈ నెల 18వ తేదీ నుండి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ప్రధాన వేద పండితులు సుబ్బారావు శర్మ.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..