పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్…