Kalki 2898 AD Collections : వసూళ్ల సునామీని కొనసాగిస్తున్న కల్కి.. 7 రోజుల్లో ఏకంగా 725+ కోట్లు..
- ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల మార్క్.
- మళ్లీ వారాంతరం దగ్గర పడడంతో కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి..
- 7 రోజుల్లో ఏకంగా 725+ కోట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల మార్క్ ను దాటేసిన ఈ సినిమా తొలి వారంలోనే కలెక్షన్లు భారీగా రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది.
Thief Letter : చిలిపి దోంగ.. అమ్మకు బాగాలేదు, లవర్ పుట్టిన రోజు అంటూ లెటర్ పెట్టి ఏకంగా..?
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాన్ హాలిడే రోజున విడుదలై వారాంతపు రోజులలో కూడా టికెట్ కౌంటర్ల వద్ద వసూళ్లు సాధిస్తూనే ఉంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ తో కలిసి నటించిన ఈ చిత్రం 7వ రోజున 45 కోట్లు వసూలు చేసి మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లు వసూలు చేసింది. కల్కి 2898 AD ఉత్తర అమెరికాలో 13.5 + మిలియన్ డాలర్స్ సంపాదించింది. ఇంకా మళ్లీ వారాంతరం దగ్గర పడడంతో కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి. హిందీలో కూడా కల్కి భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. రెండో వారాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దీనికి కారణం సినిమా టికెట్స్ తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్లే అవకాశం లేక పోలేదు.
Kiran Abbavaram : ‘రేపటి నుంచి మొదలెడదాం’ అంటున్న కిరణ్ అబ్బవరం..
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!