Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల…