Kala Bhairava : కీరవాణి కొడుకు కాలభైరవ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ప్రముఖ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఆయన పెసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు.. ‘బలగం’ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన అందాల నటి కావ్య కళ్యాణ్ రామ్.
Also Read : Harish Shankar : పొరపాటు జరిగింది.. క్షమించండి ‘మహేశ్ బాబు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. కాలభైరవ కేవలం సింగర్‌గానే కాకుండా ‘కార్తికేయ 2’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ‘మసూద’, ‘బలగం’ వంటి హిట్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. కీరవాణి కుటుంబం మరియు కావ్య కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల్లో వివాహ వేడుకకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, త్వరలోనే ఈ జంట తమ పెళ్లి వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త నిజమైతే, టాలీవుడ్‌లో మరో అందమైన జంట ఒకటి కాబోతుందన్నమాట. అక్కినేని, మెగా కుటుంబాల పెళ్లిళ్ల తర్వాత ఇప్పుడు కీరవాణి ఇంట్లో జరగబోయే ఈ వివాహంపై అందరి దృష్టి నెలకొంది. మరి ప్రస్తుతంసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై అధికారక ప్రకటన వస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సి.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?