KA Paul: పవన్‌కు ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు’ పరిస్థితి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ‘పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు’ అనే పరిస్థితి పవన్ కల్యాణ్‌కు వస్తుందంటూ జోస్యం చెప్పారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల పరిపాలనలో చాలా అవినీతి చేశాడని ఆరోపించారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అందుకే మేం గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. మీకు ఎలాగు పరిపాలన చేతకాలేదు, నాకు ఛాన్స్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అని వ్యాఖ్యానించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. గతంలో.. పవన్‌పై విమర్శలు చేసిన పాల్.. ఈ సారి.. జయమాలిని అప్పట్లో డాన్స్ చేసి మెప్పించిన ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నాడు వదిలేశాడు..’ పాట గుర్తు చేస్తూ.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ లో మోస్ట్ పాపులర్ కార్లు..ఎక్కువగా కొనేవి ఏంటో తెలుసా ?
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
కాగా, ఈ మధ్య పవన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడిన విషయం విదితమే.. పవన్ కల్యాణ్‌కి తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసిన ఆయన.. తెలంగాణ ప్రజలు పవన్ కల్యాణ్‌ను తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, విశాఖపట్నం వచ్చి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని.. ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోవాలి.. నువ్వు ప్యాకేజీ స్టార్‌వి.. ఆయన పార్టీ అవినీతి పార్టీ అంటూ కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని అసిల్మెట్టలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కేఏ పాల్.. నిరుపేదలకు, చిన్నారులకు చీరలు, బ్లాక్కెట్స్, ఫుడ్ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!