SBI CBO Recruitment 2025: SBIలో 3,323 సీబీవో జాబ్స్.. ఇంకా రెండ్రోజులే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
- SBIలో 3,323 సీబీవో జాబ్స్
- ఇంకా రెండ్రోజులే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాశం వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి. మళ్లీ మళ్లీ అదృష్టం తలుపు తట్టదు కదా. మీ లైఫ్ సెట్ చేసుకోవడానికి కూడా ఇదే గోల్డెన్ ఛాన్స్. మంచి జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకుంటే ఈ బ్యాంక్ జాబ్స్ ను అస్సలు వదలకండి. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,323 పోస్టులను భర్తీచేయనున్నారు. అప్లై చేసుకునేందుకు ఇంకా రెండ్రోజులే ఛాన్స్ ఉంది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఈ పోస్టులకు పోటీపడే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులతో పాటు రూ. 48,480 ప్రారంభ వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 750 చెల్లించాలి. SC/ST/PwBD వారికి ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 29 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..