NtrNeel : డ్రాగన్ లో షర్ట్‌లెస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ అంటేనే ఒక రేంజ్‌లో ఉంటాయి. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో అంతకు మించిన విధ్వంసాన్ని ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ లో ఉంటాయట. సినిమాలో ఈ సీన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ గా నిలుస్తాయని సమాచారం. రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ కొరియోగ్రఫీతో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Toxic : కోలీవుడ్‌లో యష్ ‘టాక్సిక్’ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డ్ ధరకు తమిళ్ థియేట్రికల్ రైట్స్
Also Read
ఇటీవల జోర్డాన్‌లో ముగిసిన షెడ్యూల్‌లో కూడా తారక్ రియల్ స్టంట్స్ చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా కఠినమైన డైట్ మరియు వర్కౌట్స్ చేస్తున్నారు. దాదాపు 10 కిలోల వరకు బరువు తగ్గిన ఆయన, చాలా లీన్‌గా మరియు అజైల్ గా కనిపిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కేవలం ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు, సినిమాలోని హై-ఇంటెన్సిటీ ఫైట్స్ చేయడానికి కూడా ఆయనను సిద్ధం చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టొవినో థామస్ విలన్‌గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ‘RRR’ తర్వాత తారక్ సోలోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..