Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jr Ntr Global Star Tarak Top 3 Updates Just One Click

JR.NTR: జస్ట్ వన్ క్లిక్ తో.. గ్లోబల్ స్టార్ ‘తారక్’ టాప్ 3 అప్ డేట్స్..

Published Date :August 14, 2024 , 2:12 pm
By subbarao kilari
  • ఆయ్ యూనిట్ కు తారక్ విషెష్
  • దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్స్
  • వరుస షూటింగ్స్ తారక్ యమా బిజీ
JR.NTR: జస్ట్ వన్ క్లిక్ తో.. గ్లోబల్ స్టార్ ‘తారక్’ టాప్ 3 అప్ డేట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నార్నె నితిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. గీతా ఆర్ట్స్ 2బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న రిలీజ్ కానుంది ఆయ్. ఈ సినిమాలోని నటుడు నార్నె నితిన్ ను ఆయన బావ జూనియర్ ఎన్టీయార్ ట్విట్టర్ వేదికగా ‘ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు ఈ సినిమా పట్ల నీలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తూనే ఉన్నాను. సిల్వర్ స్క్రీన్ పై నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాను. రేపు రిలీజ్ కాబోతున్న’ఆయ్’ చిత్ర టీమ్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు అని తెలిపారు.

Also Read: DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?

ఇక మరోవైపు తారక్ హీరోగా నతిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. ఇందులో భాగంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొదటి కర్నూలు లో అనుకున్నారని, కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారని, ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించబొతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?

దేవర సినిమా షూటింగ్ ను తారక్ ముగించాడు. అటు బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 షూటింగ్ కూడా వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ఆలోచన చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈలోగానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే పాన్ ఇండియా సినిమాను అక్టోబరు నుండి స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నాడు ఎన్టీయార్. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ఇది వరకే ప్రకటించారు మేకర్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • jrntr
  • Tarak
  • Tollywood
  • War 2

తాజావార్తలు

  • Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

  • Petrol Price Hike: మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు!

  • Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు

  • Donald Trump: “48 గంటల్లో హోర్ముజ్ తెరవండి.. లేదంటే..” ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్..

  • Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions