Jio OTT Plans: ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్.. OTT లవర్స్ ఓ లుక్కేయండి
- ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్
- రిలయన్స్ జియో రూ.445 ప్లాన్
- జియో రూ.175 ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను, సిరీస్ లను, ఇతర వీడియో కంటెంట్ లను ఓటీటీలోనే చూస్తున్నారు. ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. జియో అందించే ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read:Samsung Galaxy Book 5 series: క్రేజీ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి సామ్ సంగ్ కొత్త ల్యాప్ టాప్స్..
Also Read
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
జియో రూ.445 ప్లాన్
రిలయన్స్ జియో రూ.445 ప్లాన్ పూర్తి 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 2GB రోజువారీ డేటాతో పాటు, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 100 SMS లను కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటాకు యాక్సెస్‌ను అందిస్తోంది. 4G వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 56GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు.
Also Read:Jana Nayagan : విజయ్ సినిమా కోసం రంగంలోకి ముగ్గురు దర్శకులు..?
జియో రూ.175 ప్లాన్
జియో రూ.175 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10GB అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీన్ని ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే సేవల జాబితాలో Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు.
తాజావార్తలు
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!