JC Prabhakar Reddy: పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో ఏముందో ఒకసారి చూసుకోండి.. జేసీ సూచన
- అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్..
- కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో ఏముందో చూసుకో..
- తాడిపత్రికి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ.. పోలీసులకు అయ్యే భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తామని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు కదా…? అని ప్రశ్నించారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి చెల్లించాడా..? లేదా..? అని చెప్పాలని అనంత వెంకట్రామిరెడ్డిని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. చదువురాని వాళ్లు మాట్లాడితే ఒక అర్థం ఉంది.. కానీ, న్యాయవాది, రాజకీయ నాయకుడైన అనంత వెంకట్రామిరెడ్డి అన్ని తెలిసి మాట్లాడితే ఎలా..? అని నిలదీశారు.. మాకు చట్టం పైన గౌరవం ఉంది.. చట్టం ఏదో చెప్పిందో అదే పాటించాలని మేము కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
Read Also: Trump Statue: ఇదేందయ్యా ఇది.. బతికి ఉండగానే అమెరికా అధ్యక్షుడికి బంగారు విగ్రహం!
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
తాజావార్తలు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!