Janasena: 18 మందితో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. వంశీ కృష్ణ యాదవ్ పేరుపై అభ్యంతరాలు రావడంతో వంశీ పేరును పవన్ హోల్డ్‌లో పెట్టినట్లు తెలిసింది. పాలకొండకు పడాల భూదేవి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారు. అవనిగడ్డ సెగ్మెంటుకు వల్లభనేని బాలసౌరీ, బండ్రెడ్డి రామకృష్ణ పేర్ల పరిశీలనలో ఉన్నాయి. జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని జనసేన పెండింగులో పెట్టింది. బాలసౌరి పేరు అవనిగడ్డకు పరిశీలిస్తుండడంతో బందరు పార్లమెంట్ స్థానం పెండింగులో పడింది.
Read Also: BJP 5th List: బీజేపీ ఐదో జాబితా విడుదల.. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో 6గురు అభ్యర్థులు ప్రకటన
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
జనసేన లోక్‌సభ అభ్యర్థులు..
*కాకినాడ – తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
జనసేన అసెంబ్లీ అభ్యర్థులు
*పిఠాపురం- పవన్ కళ్యాణ్
*నెల్లిమర్ల – లోకం మాధవి
*అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
*కాకినాడ రూరల్ – పంతం నానాజీ
*రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
*తెనాలి – నాదెండ్ల మనోహర్
*నిడదవోలు – కందుల దుర్గేష్
*పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
*యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
*పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
*రాజోలు – దేవ వరప్రసాద్
*తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
*భీమవరం – పులపర్తి ఆంజనేయులు
*నరసాపురం – బొమ్మిడి నాయక్
*ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
*పోలవరం – చిర్రి బాలరాజు
*తిరుపతి – ఆరణి శ్రీనివాస్
*రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు


తాజావార్తలు
-
Chennai Love Story OTT Release: హిట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
-
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?