Viral News: 10 ఏళ్ల బాలికను నేలకేసి కొట్టిన మహిళా ఉపాధ్యాయురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. వైరల్ ఫుటేజీలో ఉపాధ్యాయురాలు బాలిక జుట్టు పట్టుకుని కనికరం లేకుండా కొట్టడం చూడవచ్చు. ఇంతకు ముందు కూడా ఓ మహిళా టీచర్ చాలా మంది పిల్లలను దారుణంగా కొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటన బని పార్క్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్లోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. పదేళ్ల బాలికను కొట్టిన ఘటన పాఠశాల తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఓ మహిళా టీచర్ చిన్నారిని జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో వీడియోలో చూడవచ్చు.
Read Also:Shamshabad Crime: దారుణం.. కారు ప్రమాదంలో తెగిపడ్డ తల..
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
వీడియోలో మహిళా ఉపాధ్యాయురాలు జుట్టు పట్టుకుని బాలికను నేలపైకి విసిరివేయడం కనిపిస్తుంది. ఎవరిని ఎలా కొడుతుండో అర్థం కానంత ఆవేశంలో మహిళా టీచర్ ఉంది. కొట్టడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక చేయి బెణికింది. బాలిక శరీరంలోని ఇతర భాగాలలో కూడా అంతర్గత గాయాలయ్యాయి. మహిళా టీచర్ని బబితా చౌదరిగా గుర్తించారు. ఆమె లెవల్-2 టీచర్. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు కూడా ఉపాధ్యాయురాలు చాలా మంది పిల్లలను నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లు చెబుతున్నారు. పిల్లలను ఈ విధంగా కొట్టడం వల్ల ఉపాధ్యాయుని మానసిక స్థితిపై ప్రశ్నలు తలెత్తుతాయి. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also:Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
-
India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?