Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేటలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్, మరియు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కలిసి ఒకే సన్నివేశంలో కనిపించబోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇంతమంది అగ్ర తారలు ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారి కానుంది.
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం ఆయన ఐదు రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ పాత్రలు క్లైమాక్స్‌లో ఇచ్చిన హై ఇప్పుడు షారుఖ్ తోడవ్వడంతో మరో లెవల్‌కు వెళ్లనుంది. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, ఈ సినిమాను ఆగస్టు 2026 స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురు దిగ్గజాలను ఒకేసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..