Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jai Hanuman Movie Akshaye Khanna Entry Rishab Shetty Prasanth Varma

Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..

Published Date :May 4, 2026 , 10:06 am
By Mounika
Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక డివోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సెన్సేషనల్ నటుడు అక్షయే ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ‘ధురంధర్’ వంటి సినిమాలతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ ఇప్పటికే తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)లో భాగంగా “మహాకాళీ” చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టారు. అక్షయే ఖన్నా ఈ యూనివర్స్‌లో కూడా నటిస్తున్నారని, ఆ లింక్‌తోనే ఆయన ‘జై హనుమాన్’లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ధురంధర్ చిత్రంలో అక్షయేకు లభించిన గుర్తింపు కారణంగా, ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే, ఈ వార్తలపై మరింత స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రిషబ్ శెట్టి – ప్రశాంత్ వర్మ కలయికలో రాబోతున్న ఈ చిత్రం హనుమంతుడి కథను కొత్త కోణంలో ఆవిష్కరించబోతోందని సమాచారం.

Also Read

  • Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!
  • Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
  • PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
  • Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshaye Khanna in Jai Hanuman
  • Jai Hanuman movie news
  • Mahakali movie Akshaye Khanna.
  • Prasanth Varma cinematic universe
  • Rishab Shetty Jai Hanuman

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..

  • TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ

  • PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్‌గా తొలి పీఎస్‌ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం

  • Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!

  • West Bengal Results 2026: బెంగాల్‌లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions