Jahnvi Kapoor : ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శ్రీదేవి కూతురుగా అందరికీ పరిచయే అయినా.. బాలీవుడ్లో జాన్వీ చేసిన కొన్ని సినిమాలే. అయితే.. బీటౌన్‌లో ఈ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ.. ఎప్పుడూ సోషల్‌మీడియాలో ఉండే జాన్వీ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. శ్రీదేవి తెలుగులో ఒక వెలుగు వెలిగిన తార. ఆమె కూతురు జాన్వీ కపూర్‌ను సైతం తెలుగులో తెరంగేట్రం చేయించాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు కథలు వినపించారు. కానీ.. ఎవరి కథలు జాన్వీకి కనెక్ట్ కాకపోవడతో నో చెప్పింది.
Also Read : ఇలాగే వివాహేతర సంబంధాలు మొదలవుతున్నాయ్.. షాకింగ్ నిజాలివే..
సౌత్ సినిమాలు చేయడానికి జాన్వీ ఆసక్తిని చూపిస్తోందని ఇటీవల బోనీ కపూర్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని జాన్వీ కూడా కన్ఫర్మ్ చేస్తూ.. సౌత్ సినిమాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తానని.. ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూశానని వివరిస్తూ.. అందులో రామ్‌గా రామ్ చరణ్, భీమ్ గా ఎన్టీఆర్‌లు నటన ఎంతో బాగుందని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరి యాక్టింగ్ నచ్చుతుందని, అయితే.. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరీ ఎన్టీఆర్ సరసన నటించి అవకాశం ఏ సినిమాలో జాన్వీని వరిస్తుందోనని.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..