Jagan Mohan Reddy: సీఎం పై రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం.. టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకున్నా నేపథ్యంలో రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసారు పోలీసులు. రోడ్ షోలో జగన్‌ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో గుర్తుతెలియని ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు వేశారు. ఆగంతకుడు విసిరాయి సీఎం జగన్ నదుటిపైన, అలాగే ఎడమ కంటి కింద గాయమైంది.
Also Read: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఇక ఈ గంటనుకు సంబంధించి దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో ఉన్న 6 బృందాలకు కేసును అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన టూర్ మ్యాప్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లపై దర్యాప్తు బృందాల ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం బృందాలు స్కూల్స్, ఇల్లు, షాపుల్లో అందుబాటులో ఉన్న వరకు సీసీటివి ఫుటేజ్ పరిశీలన చేస్తున్నారు. జగన్ పై దాడికి ఉపయోగించిన రాయి గుర్తించటానికి ఘటన జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు క్లూస్ టీమ్.
Also Read: Janhvi Kapoor: అయ్య బాబోయ్.. పాపకి అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటా..
ఇక శనివారం అర్థరాత్రి వరకు క్లూస్ టీమ్ పనిచేసినా.. రాయి ఆచూకీ దొరకలేదని సమాచారం. దాడి ఘటన నేపథ్యంలో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఎక్కడ ఉన్నారనే దానిపై నివేదిక సిద్దం చేస్తున్నారు క్రైం పార్టీ పోలీసులు. హై ప్రొఫైల్ కేసు కావటంతో కేసు విచారణలో ఒత్తిడికి పోలీసులు గురవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కేసులో కీలక ఆధారం ట్రెస్ చేయటం ద్వారా కేసును ఓ కొలిక్కి తేవాలని ప్రయత్నాలు పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!