Israel Air Strike : దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. ఐదుగురు చిన్నారులు సహా 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Air Strike : గాజా స్ట్రిప్‌లోని రఫాలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. స్ట్రిప్‌లోని సగానికి పైగా జనాభా రఫాకు పారిపోయారు. ఇది మానవతా సహాయానికి ప్రధాన ప్రవేశ స్థానం. మృతుల మృతదేహాలను కువైట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రకారం, రాత్రిపూట జరిగిన దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా కనీసం 13 మంది మరణించారు.
Read Also:Article 370 : ఆసక్తికరంగా సాగిన ‘ఆర్టికల్ 370’ ట్రైలర్..
Also Read
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
గత నాలుగు నెలల్లో ఇజ్రాయెల్ వైమానిక, భూమి దాడుల్లో 27,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ ప్రాంతంలోని జనాభాలో నాలుగోవంతు మంది ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్నారు. హమాస్‌పై పూర్తి విజయం సాధించే వరకు దాడి కొనసాగుతుందని ప్రధాని నెతన్యాహు చెప్పారు. కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందం కోసం హమాస్ షరతులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం తిరస్కరించారు. నెతన్యాహు నిబంధనలను తప్పుదారి పట్టించేలాగా అభివర్ణించారు. గాజాపై హమాస్ నియంత్రణను ముగించే వరకు యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. హమాస్‌పై విజయం సాధించే వరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు.
Read Also:Voters List : తెలంగాణలో తుది ఓటర్ల జాబితా విడుదల..
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను కలిసిన వెంటనే నెతన్యాహు ఈ వ్యాఖ్య చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించాలనే ఆశతో బ్లింకెన్ ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నాడు. హమాస్ గందరగోళ డిమాండ్లకు లొంగిపోవడం బందీలను విడిపించదని, బదులుగా మరో మారణహోమాన్ని ఆహ్వానిస్తుందని నెతన్యాహు అన్నారు. పూర్తిగా విజయం దిశగా పయనిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..