Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
- ఐఎస్ఐ, దావూద్ లింకులతో 9 మంది అరెస్ట్
- ఢిల్లీ, ముంబైలో దాడులకు కుట్ర
- అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్
- ఉగ్ర కుట్రను భగ్నం చేసిన స్పెషల్ సెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi attack plan: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని కీలక ప్రాంతాలపై దాడులు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఢిల్లీ, ముంబై, పంజాబ్‌కు చెందిన వ్యక్తులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం, అరెస్ట్ అయిన వారు అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లను, విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు తేలింది. భద్రతా సిబ్బందిపై దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ ముఠాపై స్పెషల్ సెల్ నిఘా ఉంచింది. సరైన సమయంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విదేశీ హ్యాండ్లర్లు, నిధుల ఎక్కడి నుంచి వస్తున్నాయనే వివరాలతో పాటు, పాకిస్తాన్ నుంచి ఎవరు సహకరిస్తున్నారనే దానిపై విచారణ జరుగుతోంది.
Also Read
- DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
- Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
తాజావార్తలు
-
DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
-
Delhi attack plan: అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దావూద్-ఐఎస్ఐ కుట్ర భగ్నం..
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.22 తగ్గించిన పాక్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..