Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Bab El Mandeb Strait Tension Global Impact

Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్

Published Date :April 4, 2026 , 11:30 am
By Suresh Maddala
  • ప్రపంచ వ్యాప్తంగా మరో గ్లోబల్ టెన్షన్
  • మరో కొత్త వ్యూహానికి ఇరాన్ ప్లాన్
  • గుబుల్ పుట్టిస్తోన్న ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యలు
Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయిలోకి మారనుందా? తాజా సంకేతాలు అవే సిగ్నల్స్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండగా.. ఇక ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితులు మరింత టెన్షన్‌గా మారాయి.

ఇప్పటికే హార్ముజ్‌ జలసంధిని మూసేయడంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కోసం అల్లాడిపోతున్నాయి. ఆయా దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రపంచ రవాణాకు కీలకమైన మరో సముద్ర మార్గాన్ని మూసేందుకు ఇరాన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఎర్ర సముద్రంలో కీలక మార్గమైన బాబ్ ఎల్‑మాండెబ్ జలసంధిని కూడా క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకునట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇందుకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మోహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ చేసిన వ్యా్ఖ్యలు వరల్డ్ వైడ్‌గా గుబులు పుట్టిస్తున్నాయి. ఈ స్ర్తైట్ గ్లోబల్ ట్రేడ్‌ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని.. అందులో అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం ఎంత పెద్దదో గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘బాబ్ ఎల్‑మాండెబ్ ద్వారా గ్లోబల్ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ, గోధుమ, బియ్యం, ఎరువుల రవాణా ఎంత?, ఏ దేశాలు, కంపెనీలు ఈ స్ర్తైట్‌లో అత్యధిక వాల్యూమ్ రవాణాను నిర్వహిస్తున్నాయి?.’’ అని ప్రశ్నించారు.

మోహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసేయడం ద్వారా ప్రపంచ దేశాలు ఎలా అల్లాడిపోతున్నాయో ప్రత్యక్షంగా కళ్లు ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ అనుచరులైన హౌతీల చేతిలో ఉన్న బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని కూడా మూసేసి ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ వ్యూహం పన్నినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మాండెబ్ జలసంధిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సరఫరా అయ్యే డేటా కేబుళ్లు ఉన్నాయి. ఈ డేటా కేబుళ్లు గనుక హౌతీలు కట్ చేస్తే.. ప్రపంచ దేశాల్లో మొబైల్ సౌకర్యాలు, బ్యాంకింగ్ సర్వీసులు, స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుంది. అలాగే యూరప్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. పూర్తిగా గ్లోబల్ ఎకనామీ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంధన మార్కెట్లు, ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. హౌతీల కనుసన్నల్లో ఉన్న మాండెబ్ బలసంధిని కూడా మూసేస్తే మాత్రం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇది కూడా చదవండి: UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు

ఇది కూడా చదవండి: Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ఇది కూడా చదవండి: US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • energy market impact
  • global shipping threat
  • global trade disruption
  • Hormuz Strait Tension
  • internet cable security

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions