Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ టూరిస్టులకు (Indian Tourists) ఇరాన్ సర్కార్ శుభవార్త చెప్పింది. భారతీయ పర్యాటకుల కోసం ఉచిత వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Announces) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపై భారతీయ పర్యాటకులు వీసా (Free Visa Policy) లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వీసా సదుపాయాన్ని పొందవచ్చు. ఎక్కువ కాలం ఉండాలనుకుంటే మాత్రం ఇతర వీసాల కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని పేర్కొంది.
Also Read
ఉచిత వీసా ఎన్ని రోజులంటే..
ఉచిత వీసాతో 15 రోజుల పాటు ఉండొచ్చు. అటు తర్వాత ఈ వ్యవధిని పొడిగించడం ఉండదు. ఇది కేవలం టూరిస్టులకు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇరాన్‌లో నివసించేవారు మాత్రం ఇతర వీసాలను పొందాల్సి ఉంటుంది.
Breaking: Iran announces the initiation of a visa-free policy for Indian tourists visiting the country. Iran embassy in Delhi release: pic.twitter.com/RtZpnbcRjO
— Sidhant Sibal (@sidhant) February 6, 2024
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?