IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ ప్లేయరే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ‘కింగ్’..!
- ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో షాన్ మార్ష్
- క్రిస్ గేల్ వరుసగా రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్
- డేవిడ్ వార్నర్ ఈ అవార్డును మూడు సార్లు గెలిచి ప్రత్యేక రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Orange Cap: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 28న తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లీగ్ ద్వారా అనేక మంది ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇకపోతే ఈ టోర్నీ చరిత్రలో చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి “ఆరెంజ్ క్యాప్” అందిస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఈ అవార్డును అత్యధికసార్లు గెలిచిన ఆటగాడు మాత్రం వేరే ఉన్నారు. అతడు మరెవరో కాదు ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ “డేవిడ్ వార్నర్”.
Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు
Also Read
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో షాన్ మార్ష్ 616 పరుగులతో మొదటి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 2009లో మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్ 618 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.ఆ తర్వాత 2011, 2012 సీజన్లలో క్రిస్ గేల్ వరుసగా 608, 733 పరుగులతో రెండు సార్లు గెలిచి కొత్త రికార్డు సృష్టించాడు. ఆపై 2013లో మైఖేల్ హస్సి 733 పరుగులతో టాప్ లో నిలిచాడు. 2014లో రాబిన్ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఇక 2015లో డేవిడ్ వార్నర్ మొదటిసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు.
ఆ తర్వాత 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ ఎవరూ చెరిపివేయలేకపోయారు. 2017లో మళ్లీ డేవిడ్ వార్నర్ 641 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. 2018లో కేన్ విలియంసన్ 735 పరుగులతో టాప్‌లో నిలిచాడు. 2019లో మరోసారి వార్నర్ 692 పరుగులతో మరోసారి ఆరెంజ్ క్యాప్ గెలిచి ముచ్చటగా మూడు సార్లు ఈ అవార్డును గెలిచిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?