IPL 2026 Unsold Players: ఐపీఎల్ 2026 మెగా వేలం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. మంగళవారం అబుదాబిలో జరిగిన ఈ వేలంలో జట్లు తమ వ్యూహాలను భిన్నంగా అమలు చేయడంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా పెట్టుబడి పెట్టడం ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ఊహించని విధంగా అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.
Cameron Green Duck Out: ఐపీఎల్ వేలంలో 25 కోట్లు.. 24 గంటలు గడవకముందే కెమెరాన్ గ్రీన్ డకౌట్..
ఈ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) అత్యంత దూకుడుగా వ్యవహరించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు దక్కించుకుని, ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను రూ.18 కోట్లకు కొనుగోలు చేసి తమ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే సొంతం చేసుకుంది. ఇక్కడ వేలంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. గతంలో పలుమార్లు నిరాశ ఎదుర్కొన్న పృథ్వీ షా ఈసారి కూడా ఏ జట్టు దక్కించుకోలేదు. అలాగే అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండటంతో, దేశీయ టాలెంట్‌పై ఫ్రాంచైజీలు ఎంత నమ్మకం పెట్టుకున్నాయో స్పష్టంగా కనిపించింది.
అయితే ఆశ్చర్యకరంగా అనేక మంది పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. స్టీవ్ స్మిత్, జానీ బెయిర్‌స్టో, డెవన్ కాన్వే, ముజీబ్ ఉర్ రెహమాన్, మహీష్ తీక్షణ, నవీన్-ఉల్-హక్, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖులు కూడా జట్ల దృష్టిని ఆకర్షించలేకపోయారు. అలాగే దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్ వంటి భారత ఆటగాళ్లు కూడా అమ్ముడుపోని జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్ల వాళ్ల వివరాలు, బేస్ ధరలు ఇలా ఉన్నాయి.
రూ. 2,00,00,000 (2 కోట్లు):
* డెవాన్ కాన్వే
* జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్
* గస్ అట్కిన్సన్
* జేమీ స్మిత్
* గెరాల్డ్ కోయెట్జీ
* ముజీబ్ రెహమాన్
* మహేష్ తీక్షణ
* స్టీవ్ స్మిత్
* సీన్ అబాట్
* మైఖేల్ బ్రేస్‌వెల్
* డారిల్ మిచెల్
* షాయ్ హోప్
* విలియం ఒరూర్కే
* టామ్ కరన్
* డేనియల్ లారెన్స్
* అల్జారీ జోసెఫ్
* నవీన్-ఉల్-హక్
* లియామ్ డాసన్
రూ. 1,50,00,000 (1.5 కోట్లు):
* రహ్మానుల్లా గుర్బాజ్
* స్పెన్సర్ జాన్సన్
* సాకిబ్ మహమూద్
* ఉమేష్ యాదవ్
* రిలే మెరెడిత్
* జై రిచర్డ్సన్
* జేసన్ బెహ్రెన్‌డార్ఫ్
* బెన్ సియర్స్
రూ. 1,25,00,000 (1.25 కోట్లు):
* బ్యూ వెబ్‌స్టర్
* రోస్టన్ చేజ్
* కైల్ మేయర్స్
* ఆలీ స్టోన్
* కైల్ వెరీన్
రూ. 1,00,00,000 (1 కోటి):
* వియాన్ ముల్డర్
* జానీ బెయిర్‌స్టో
* ఫజల్ హక్ ఫారూఖీ
* రీజా హెండ్రిక్స్
* డేనియల్ సామ్స్
* కుశాల్ పెరీరా
* మహమ్మద్ వకార్ సలాంఖైల్
* జార్జ్ లిండే
* గుల్బాదిన్ నైబ్
* విలియం సదర్లాండ్
* చరిత్ అసలంక
* డ్వేన్ ప్రిటోరియస్
* జోషువా టంగ్
రూ. 75,00,000 (75 లక్షలు):
* దీపక్ హుడా
* కేఎస్ భరత్
* మయాంక్ అగర్వాల్
* సెడికుల్లా అటల్
* అకీమ్ అగస్టే
* టిమ్ రాబిన్సన్
* దసున్ షనక
* బెన్ మెక్‌డెర్మాట్
* కుశాల్ మెండిస్
* చేతన్ సకారియా
* కైస్ అహ్మద్
* రిషాద్ హొస్సేన్
* విజయకాంత్ వియాస్కాంత్
* రెహాన్ అహ్మద్
* బెవాన్-జాన్ జాకబ్స్
* తస్కిన్ అహ్మద్
* రిచర్డ్ గ్లీసన్
* షామర్ జోసెఫ్
* నవదీప్ సైనీ
* ముహమ్మద్ అబ్బాస్
* జార్జ్ గార్టన్
* నాథన్ స్మిత్
* దునిత్ వెల్లలగే
* తంజీమ్ హసన్ సాకిబ్
* మాథ్యూ పాట్స్
* నాహిద్ రాణా
* సందీప్ వారియర్
* వెస్లీ అగర్
* బినురా ఫెర్నాండో
* షోరిఫుల్ ఇస్లాం
* జోషువా లిటిల్
* ఒబెద్ మెక్కాయ్
* బిల్లీ స్టాన్‌లేక్
* ఈథన్ బాష్
* క్రిస్ గ్రీన్
* బ్లెస్సింగ్ ముజారబానీ
రూ. 50,00,000 మరియు రూ. 40,00,000:
* మహిపాల్ లోమ్రర్
* కర్ణ్ శర్మ
* జో క్లార్క్
* రాజవర్ధన్ హంగర్గేకర్
* కేఎమ్ ఆసిఫ్
* శుభమ్ అగర్వాల్
* జలజ్ సక్సేనా
* టామ్ మూర్స్
* అరబ్ గుల్
* నిఖిల్ చౌదరి
రూ. 30,00,000 (30 లక్షలు):
* ఆర్య దేశాయ్
* యష్ ధుల్
* అభినవ్ మనోహర్
* అన్మోల్‌ప్రీత్ సింగ్
* అథర్వ తైడే
* అభినవ్ తేజరానా
* తనుష్ కోటియన్
* కమలేష్ నాగర్ కోటి
* విజయ్ శంకర్
* సన్వీర్ సింగ్
* ఎడెన్ టామ్
* రుచిత్ అహిర్
* వన్ష్ బేడీ
* తుషార్ రహేజా
* రాజ్ లింబాని
* ఆకాష్ మధ్వల్
* సిమర్జీత్ సింగ్
* శివమ్ శుక్లా
* కుమార్ కార్తికేయ సింగ్
* వహిదుల్లా జద్రాన్
* అంకిత్ కుమార్
* రోహన్ కున్నుమ్మల్
* పుఖరాజ్ మన్
* సల్మాన్ నిజార్
* మనన్ వోహ్రా
* యువరాజ్ చౌదరి
* దర్శన్ నల్కండే
* సాయిరాజ్ పాటిల్
* సుయాష్ ప్రభుదేసాయి
* హర్ష్ త్యాగి
* రికీ భుయ్
* రాహుల్ బుద్ధి
* సౌరవ్ చౌహాన్
* యశ్‌వర్ధన్ దలాల్
* అభిషేక్ పాఠక్
* కునాల్ రాథోడ్
* విద్వత్ కావేరప్ప
* విజయ్ కుమార్
* విద్యాధర్ పాటిల్
* పీవీ సత్యనారాయణ రాజు
* మురుగన్ అశ్విన్
* తేజస్ బరోకా
* కేసీ కరియప్ప
* కార్తీక్ చద్దా
* మోహిత్ రతీ
* హిమాన్షు శర్మ
* బైలపూడి యశ్వంత్
* కునాల్ చందేలా
* ఆయుష్ దోసేజా
* కమ్రాన్ ఇక్బాల్
* ఎం. ధీరజ్ కుమార్
* భాను పానియా
* అర్ష్ కబీర్ రంగ
* ఆదర్శ్ సింగ్
* మనోజ్ భాండగే
* మయాంక్ దాగర్
* రాఘవ్ గోయల్
* మన్వంత్ కుమార్
* అబిద్ ముస్తాక్
* అతిత్ షేత్
* హృతిక్ షోకీన్
* జగదీశ సుచిత్
* తనయ్ త్యాగరాజన్
* కానర్ ఎస్టర్ హ్యూజెన్
* అజితేష్ గురుస్వామి
* సిద్ధార్థ్ జూన్
* బిపిన్ సౌరభ్
* విష్ణు సోలంకి
* హార్దిక్ తమోర్
* సయన్ ఘోష్
* మనీ గ్రెవాల్
* అర్పిత్ గులేరియా
* సునీల్ కుమార్
* ట్రిస్టన్ లూస్
* దివేష్ శర్మ
* అభిలాష్ శెట్టి
* ఇర్ఫాన్ ఉమైర్
* కుల్దీప్ యాదవ్
* మనన్ భరద్వాజ్
* శ్రేయాస్ చవాన్
* పరిక్షిత్ ధానక్
* చింతల్ గాంధీ
* ధర్మేంద్రసింగ్ జడేజా
* సౌమీ పాండే
* ఝాతవేద్ సుబ్రమణ్యన్
* సచిన్ దాస్
* మైల్స్ హమ్మండ్
* అహమ్మద్ ఇమ్రాన్
* విశ్వరాజ్ సింహ్ జడేజా
* అయాజ్ ఖాన్
* డేనియల్ లాటెగన్
* సిద్ధాంత్ రాణా
* ఆరోన్ వర్గీస్
* అబ్దుల్ బాసిత్
* కరణ్ లాల్
* షామ్స్ ములానీ
* రిపాల్ పటేల్
* ప్రిన్స్ రాయ్
* వివ్రాంత్ శర్మ
* ఉత్కర్ష్ సింగ్
* ఆయుష్ వర్తక్
* సంజయ్ యాదవ్
* సయ్యద్ ఇర్ఫాన్ అఫ్తాబ్
* ఇసాక్కిముత్తు అయ్యకుట్టి
* పంకజ్ జస్వాల్
* కుల్వంత్ ఖేజ్రోలియా
* రవి కుమార్
* రాజన్ కుమార్
* సఫ్వాన్ పటేల్
* ఇషాన్ పోరెల్
* పురవ్ అగర్వాల్
* జిక్కు బ్రైట్
* యష్ డిచోల్కర్
* రకీబుల్ హసన్
* ట్రావీన్ మాథ్యూ
* నమన్ పుష్పాక్
* ఇజాజ్ సావరియా
* రోషన్ వాగ్‌షేర్
* ఆర్.ఎస్. అంబరీష్
* మాక్‌నీల్ నోరోన్హా
* ఆర్. రాజ్‌కుమార్
* నినాద్ రత్వా
* సన్నీ సంధు
* శివాలిక్ శర్మ
* సిద్ధార్థ్ యాదవ్
* ఆర్. సోనూ యాదవ్
* వసీం ఖండే
* అతిఫ్ ముస్తాక్
* అటల్ రాయ్
* సి. రక్షణ్ రెడ్డి
* మనీష్ రెడ్డి
* నిషాంత్ సరాను
* దీపేంద్ర సింగ్
* రజత్ వర్మ
* రోహిత్ యాదవ్
* ఏమన్‌జ్యోత్ చాహల్
* శుభాంగ్ హెగ్డే
* బాలకృష్ణ
* ఖిలాన్ పటేల్
* డెలానో పోట్‌గీటర్
* హార్దిక్ రాజ్
* పార్థ్ రేఖాడే
* టియాన్ వాన్ వూరెన్
* శ్రీవత్స ఆచార్య
* సాదెక్ హుస్సేన్
* శుభమ్ కాప్సే
* ఆకిబ్ ఖాన్
* సాబిర్ ఖాన్
* బయంద మజోలా
* శ్రీహరి నాయర్
* అమన్ షెకావత్
* హిమాన్షు బిష్ట్
* శ్రేయన్ చక్రవర్తి
* మయాంక్ గుసైన్
* ఆకాష్ పుగళంతి
* అభిమన్యుసింగ్ రాజ్‌పుత్
* శుభమ్ రాణా
* అర్పిత్ రాణా
* మారవరెడ్డి రెడ్డి
* సాగర్ సోలంకి
* ఆర్యమాన్ సింగ్ ధాలివాల్
* విశాల్ మాండ్వాల్
* అర్ఫాజ్ మహమ్మద్
* హేమాంగ్ పటేల్
* మృదుల్ సురోచ్
* అనుజ్ తక్రాల్
* పార్థ్ వాట్స్
* లలిత్ యాదవ్
* నితిన్ సాయి యాదవ్
* క్రిష్ భగత్
* ప్రేరిత్ దత్తా
* సమ్మర్ గజ్జర్
* నాసిర్ లోన్
* ఇషాన్ ముల్చందాని
* అఖిల్ స్కారియా
* మహమ్మద్ షరాఫుద్దీన్
* కె. అజయ్ సింగ్
* రితిక్ తడా
* లక్కీరాజ్‌సింగ్ వాఘేలా
* మొహమ్మద్ అలీ
* మాధవ్ బజాజ్
* అక్షు బజ్వా
* వరుణ్ రాజ్ సింగ్ బిష్ట్
* రిషబ్ చౌహాన్
* డయాన్ ఫారెస్టర్
* దుర్మిల్ మట్కర్
* శివ సింగ్
* పరిక్షిత్ వల్సాంగ్కర్
* మణి శంకర్ మురా సింగ్
* వీరదీప్ సింగ్
* చామ మిలింద్
* కె.ఎల్. శ్రీజిత్
* స్వస్తిక్ చికారా
* రాహుల్ రాజ్ నమాల
* విరాట్ సింగ్
* అభిమన్యు ఈశ్వరన్
* త్రిపురేష్ సింగ్
* రాజేష్ మొహంతి
* స్వస్తిక్ సమల్
* సారాంశ్ జైన్
* సూరజ్ సంగరాజు
* తన్మయ్ అగర్వాల్