Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Bharat Arun On Rishabh Pant Form And Lsg Updates

Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

Published Date :May 3, 2026 , 8:46 pm
By Burugadda Veerababu
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్‌పై వస్తున్న విమర్శలకు ఆ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గట్టి సమాధానమిచ్చారు. ఐపీఎల్ మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధర పంత్ ప్రదర్శనపై ఒత్తిడి పెంచుతోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పంత్ కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని, అది సాధిస్తే మళ్ళీ మునుపటి జోరు అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.

పంత్ ఫామ్‌పై భరత్ అరుణ్ స్పందన..
గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు, ప్రస్తుత సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 189 పరుగులతో పంత్ కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే. అయితే.. భరత్ అరుణ్ మాత్రం.. “ధరకి, ఆటగాడి ఫామ్‌కి సంబంధం లేదు. పంత్ ఇప్పటికే ఒక మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. అతను ఫామ్ అందుకోవడానికి ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న లక్నో జట్టుకు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ‘నాకౌట్’ వంటిదేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
  • SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
  • SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
  • KKR Vs SRH: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..

బౌలర్ల ఫిట్‌నెస్‌పై అప్‌డేట్స్..
మొహ్సిన్ ఖాన్ ఎడమచేతి వాటం పేసర్ ఫిట్‌నెస్ కోసం కోచింగ్ స్టాఫ్ గత మూడు నెలలుగా ప్రత్యేకంగా శ్రమించిందని, దాని ఫలితమే అతని ప్రస్తుత రాణింపు అని అరుణ్ తెలిపారు. యువ సంచలనం మయాంక్ యాదవ్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, వేగంగా బౌలింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. అయితే తుది జట్టులోకి తీసుకోవడంపై మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మహమ్మద్ షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతను జట్టులో ఎందుకు లేడని అందరూ చర్చించుకుంటున్నారని అరుణ్ ప్రశంసించారు.

మరోవైపు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంలో నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. జట్టుకు విశ్రాంతి ఉన్నప్పటికీ, రోహిత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం విశేషం. పంత్ ఫామ్ అందుకొని లక్నోను ప్లేఆఫ్స్ రేసులోకి తెస్తాడో లేదో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharat Arun on Rishabh Pant
  • IPL 2026 News
  • lsg vs mi
  • Lucknow Super Giants news
  • Mayank Yadav fitness update

తాజావార్తలు

  • Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

  • Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!

  • Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!

  • Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?

  • Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions