IPL 2025: నికోలస్ పూరన్ అరుదైన రికార్డు.. హిట్‌మ్యాన్ రోహిత్ వల్ల కూడా కాలే!
- నికోలస్ పూరన్ అరుదైన రికార్డు
- టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మైలురాయి
- 385 టీ20 మ్యాచ్‌ల్లో 606 సిక్సర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్, లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు బాదడంతో పూరన్ తన టీ20 కెరీర్‌లో 600 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. దాంతో క్రికెట్‌లో అత్యంత భయంకరమైన హిట్టర్లలో తాను ఒకడినని నిరూపించాడు.
నికోలస్ పూరన్ కంటే ముందు టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన ఆటగాళ్లు వెస్టిండీస్ వారే కావడం విశేషం. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్ మాజీ ప్లేయర్స్ కీరాన్ పొలార్డ్ (908 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ (733 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో నికోలస్ పూరన్ చేరాడు. పూరన్ 385 టీ20 మ్యాచ్‌ల్లో 606 సిక్సర్లు బాదాడు. 2023 నుండి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. లక్నో తరఫున 30 మ్యాచ్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. ఈ ఘనత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వాళ్ళ కూడా కాలేదు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ వీరవిహారం చేశాడు. 30 బంతుల్లోనే 75 పరుగులు బాదాడు. ఇందులో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Also Read: GT vs PBKS: గుజరాత్, పంజాబ్ ప్లేయింగ్ 11.. స్టార్ ఆటగాడికి చోటు కష్టమే!
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్స్ లిస్ట్:
# క్రిస్ గేల్: 1056 సిక్సర్లు
# కీరాన్ పొలార్డ్: 908 సిక్సర్లు
# ఆండ్రీ రస్సెల్: 733 సిక్సర్లు
# నికోలస్ పూరన్: 606 సిక్సర్లు
# అలెక్స్ హేల్స్ : 552 సిక్సర్లు
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!