KKR vs RR: బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేనా?
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే
- ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోల్‌కతాకు అత్యంత కీలకం. గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కతా.. రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కేకేఆర్ పనైపోయినట్లే.
ఐపీఎల్ 2025లో 8 ఓటములతో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఓడినా పోయేదేమీ లేని రాజస్థాన్ తెగించి ఆడే అవకాశముంది. మెరుపు సెంచరీ తర్వాత డకౌటైన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. ప్లేఆఫ్స్ రేసు పోటాపోటీగా మారుతున్న వేళ ఈ మ్యాచ్ కీలకంగా కానుంది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు: భారత బౌలర్
తుది జట్లు:
కోల్‌కతా: రహ్మనుల్లా గుర్బాజ్ (కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, అండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురేల్ (కీపర్), హెట్మయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వల్.
ఇంపాక్ట్ సబ్స్:
కోల్‌కతా: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పౌవెల్, లున్విత్ సిసోడా.
రాజస్థాన్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్ పాండే, క్వేనా మఫాకా, అశోక్ శర్మ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?