IPL 2025: రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్‌గా బాధ్యతలు.. గంభీర్ పోస్ట్ కొట్టేశాడు!
- 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో వీడ్కోలు
- తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్
- కోల్‌కతా మెంటార్‌గా బ్రావో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwayne Bravo Mentor For KKR in IPL 2025: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సందర్భంగా గాయానికి గురికావడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవకముందే.. అతడిని మెంటార్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు మెంటార్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ ప్రకటించింది.
Also Read: 2024 Dussehra Offer: రూ.100 కొట్టు మేకను పట్టు.. దసరాకు బంపర్ ఆఫర్! ఎక్కడో తెలుసా
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ఐపీఎల్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించి.. ఛాంపియన్‌గా నిలిపాడు. గౌతీ భారత జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికవడంతో.. అతడి పోస్ట్ ఖాళీగా ఉంది. గంభీర్ పోస్టును డ్వేన్ బ్రావోతో పూరిస్తున్నట్లు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు వెల్లడించారు. ‘డ్వేన్ బ్రావో కోల్‌కతాతో కలిసి పనిచేయనున్నాడు. అతడు తన జట్టు విజయం కోసం తీవ్రంగా కష్టపడతాడు. బ్రావో అనుభవం, నిబద్ధత మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఆటగాళ్లు మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రపంచంలోని లీగ్‌లలో బ్రావో చాలా క్రికెట్ ఆడాడు. ఐపీఎల్, సీపీఎల్, ఐఎల్ టీ20, ఎంఎల్సీ టోర్నీలకు ప్రాతినిధ్యం వహించాడు’ అని వెంకీ మైసూర్ తెలిపారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!