Dwayne Bravo Mentor For KKR in IPL 2025: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 సందర్భంగా గాయానికి గురికావడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కూడా గడవకముందే.. అతడిని మెంటార్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్…