International Yoga Day: నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు యోగా దినోత్సవాన్ని ఈ ప్రపంచమంతా జరుపుకుటుంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు దేశాల్లో సైతం యోగా దినోత్సవానికి ఆయా దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటు భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
భారత్ లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అందరూ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. పార్కుల్లో.. పలు స్టేడియాల్లో యోగా దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పేర్కొనింది. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించింది. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా అని పేర్కొంది.
Read Also: Narasimha swami: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి
భారత ప్రభుత్వం 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోడీ తీసుకున్న చొరవతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది. అయితే, ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది.. అది ఏంటంటే.. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21వ తేదీ ప్రత్యేకత అని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!