Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
Instagram Reel Leads to Poisoning: సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎక్కువగానే ఉందని చెప్పాలి.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి.. కొన్ని రీల్స్ చేసేలా పరిస్థితి మారిపోయింది.. కొందరు వినోదం కూడిన రీల్స్ చేస్తే.. మరికొందరు తమకు తోచిన టిక్కాలు చెప్పేస్తున్నారు.. కొందరు వైద్యం తెలిసినవాళ్లు అయితే.. మరికొందరు ఎక్కడో విన్నవి కూడా రీల్స్ రూపంలో పెట్టేస్తున్నారు.. అయితే, ఉమ్మెత్తు పువ్వు తిన్న నలుగురి పరిస్థితి విషమం గా ఉంది.. సోషల్ మీడియా లో రీల్స్ చూసి సోమవారం పప్పు ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్నారు ఓ కుటుంబ సభ్యులు.. మిగిలిన ఆకుకూరలు లానే ఉమ్మెత్త పువ్వు కూర బలమని వీడియో చూసి కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి లు అస్వస్థతకి గురిఅయ్యారు.. వీరంతా హైదరాబాద్ లో ఉంటుండగా.. అమ్మవారి జాతర సందర్భంగా సొంత ఊరికి వచ్చారని చెబుతున్నారు స్థానికులు.. ఉమ్మెత్త పువ్వులో విషపూరిత పదార్థాలు ఉంటాయని, ప్రత్యేకంగా విరుగుడు ఉండదని, శరీరంలో పాయిజన్ పర్సంటేజ్ పెరిగితే ప్రాణాపాయం తప్పదని చెప్తున్నారు వైద్యులు.. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు ఎర్రంపాలెం గ్రామానికి చెందిన బాధితులు..
Also Read
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
- Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
తాజావార్తలు
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్‌ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!