Viral video: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రైలుపై సాహసం.. గాల్లో కలిసిన ప్రాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ కావడం కోసమో.. వ్యూస్ కోసమో.. లేనిపోని సాహసాలు చేసి కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువకుడి చేసిన స్టంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వీడికి ప్రాణం విలువ తెలియదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది. యువకుడు చేసిన రీల్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: CM YS Jagan: ఇలాంటి వారా వైఎస్సార్ వారసులు..?
Also Read
- IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
- Astrology: జూలై 8 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు అనుకోని గుడ్‌న్యూస్ వింటారు..
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు రన్నింగ్‌లో ఉన్న రైలు పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. రకరకాలైన బిల్డప్‌లు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అంతే హైటెన్షన్ వైర్ తగిలి పెద్ద మంటతో మాడిమసయ్యాడు. ట్రైన్ మీదే ప్రాణాలు విడిచాడు. యువకుడి చేసిన విన్యాసాలను.. మరొకరు మొబైల్‌లో షూట్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని నవయార్డ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం
యువకుడు రైలు పైకప్పుపైకి రాగానే.. కెమెరాకు పోజులిచ్చి విజయ చిహ్నాన్ని చూపించాడు. క్షణాల తర్వాత ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. వీడియోను ఎక్స్ ట్విటర్‌లో పోస్టు చేయగా.. 9.7 మిలియన్లకు పైగా వీక్షించారు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణం విలువ తెలియదని మండిపడ్డారు. ఇంకొందరు రకరకాలైన కామెంట్లు చేశారు.
https://twitter.com/brutalvidss/status/1788389369289576856
తాజావార్తలు
-
Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
-
IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
-
Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
-
Rishab Shetty: ‘జై హనుమాన్’ తర్వాతే శివాజీ.. ‘కాంతార 2’పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
-
US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్‌పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!