Asian Champions Trophy 2024: భారత్ వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాపై గెలుపు
- మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం
- రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించిన భారత్
- ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి. టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను జపాన్‌తో 2-2 డ్రాగా ముగిసింది. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంగీత కుమారి 3వ నిమిషంలో ఒక గోల్ చేసింది. దీపిక రెండు గోల్స్ 4వ నిమిషం, 56వ నిమిషంలో సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపిక పెనాల్టీ స్ట్రోక్‌తో రెండో గోల్ చేసి భారత్‌ను మ్యాచ్‌లో ముందంజలో ఉంచింది. దక్షిణ కొరియా తరఫున యూరి లీ 34వ నిమిషంలో గోల్ చేయగా, 39వ నిమిషంలో చియోన్ యున్బీ పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ చేసింది.
Also Read
హాఫ్ టైమ్ వరకు మ్యాచ్ స్కోరు 2-0తో భారత్‌కు అనుకూలంగా ఉంది. కాగా.. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమైంది. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్‌కు ముందు చైనా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. చైనా 5-0తో మలేషియాను చిత్తు చేసింది. చైనా కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 20 గోల్స్ చేసింది. మలేషియాపై భారత్ 4-0 తేడాతో టోర్నీని విజయంంతో ప్రారంభించింది. సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు మొదటి, మూడు, నాలుగో క్వార్టర్లలో గోల్స్ చేసింది. భారత్ తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా, ప్రీతి దుబే, ఉదిత చెరో గోల్ చేశారు.
Read Also: Seeds Side Effects: ఈ నట్స్ డేంజర్.. తిన్నారంటే..?
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!