Rajkumar Mishra: లండన్‌లో మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు..
- యూపీలోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా
- వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్
- 5 సంవత్సరాల క్రితం M.Tech కోసం లండన్‌కు రాజ్
- ఇంతలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న భారతీయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
READ MORE: Vijayawada Fraud: ఉద్యోగం అన్నాడు.. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు.. నిరుద్యోగులను నిండా ముంచాడు..!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
రాజ్‌కుమార్ మిశ్రా మీర్జాపూర్ జిల్లా సదర్ తహసీల్‌లోని భటేవ్రా గ్రామ నివాసి. 5 సంవత్సరాల క్రితం M.Tech చేయడానికి లండన్ వెళ్ళారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే పని చేయడం ప్రారంభించారు. ఇంతలో.. రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. రెండు నెలల క్రితం.. ఆయన లేబర్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఏప్రిల్ 3న కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత, ఏప్రిల్ 12న పార్టీ ఆయనను వెల్లింగ్‌బరో నగర మేయర్‌గా ఎన్నుకుంది. రాజ్ కుమార్ మిశ్రా తాజాగా లండన్ నుంచి తన వీడియోను విడుదల చేశారు.
READ MORE: Surat: 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి..
లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారనే వార్త వినగానే, మీర్జాపూర్‌లోని ఆయన ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. చండీగఢ్‌లో బి.టెక్ పూర్తి చేసిన తర్వాత.. రాజ్‌కుమార్ కంప్యూటర్ సైన్స్‌లో ఎం.టెక్ చదవడానికి లండన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైతు మున్నా లాల్ మిశ్రా కుమారుడు రాజ్‌కుమార్ మిశ్రా తొమ్మిది మంది తోబుట్టువులలో ఆరవవాడు. ప్రతాప్‌గఢ్ నివాసి అభిషేక్తా మిశ్రాను వివాహం చేసుకున్నారు. అభిషేక్తా కూడా ఒక ఇంజనీర్. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!