Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Indian Chess Star D Gukesh Becomes The Youngest Ever World Chess Champion Details Are

World Chess Champion: విశ్వనాథ్ ఆనంద్ తర్వాత.. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్

Published Date :December 12, 2024 , 7:06 pm
By Kothuru Ram Kumar
  • విశ్వనాథ్ ఆనంద్ తర్వాత..
  • ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్
  • ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా ఘనత
World Chess Champion: విశ్వనాథ్ ఆనంద్ తర్వాత.. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర్ 12, గురువారం ఛాంపియన్‌షిప్‌లోని 14వ రౌండ్ లేదా చివరి రౌండ్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన డింగ్ లిరెన్ చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు అతనికి భారీ నష్టాన్ని కలిగింది. దీంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్న గుకేశ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించి రికార్డు సృష్టించాడు. మొత్తానికి గుకేశ్ ఈ విజయంతో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.

Also Read: Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే

THE EMOTIONS…!!! 🥹❤️

– 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024

సింగపూర్‌లో జరిగిన ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా ఆటగాడు డింగ్ లిరెన్, భారత ఆటగాడు డి. గుకేశ్ మధ్య గట్టి పోటీ జరిగింది. డింగ్ లిరెన్ గత సంవత్సరం ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. కాబట్టి ఆయన డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈసారి పోటీలో పాల్గొన్నాడు. మరోవైపు, గుకేశ్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో విజయం సాధించడంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఛాలెంజర్‌గా ప్రవేశించాడు. ఇకపోతే గుకేశ్, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు చేరుకున్న రెండవ భారతీయుడిగా.. అలాగే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా ఈ ఘనత సాధించాడు.

Also Read: Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Candidates Tournament 2024
  • Chess Challenger
  • chess champion
  • Chess Championship Final
  • Chess History

తాజావార్తలు

  • Iran Strikes Kuwait: కువైట్ పోర్టుపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!

  • Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్‌’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో

  • Prahar Machine: భారత సైన్యానికి అదనపు బలం.. అత్యాధునిక మెషిన్ గన్‌లను అందజేసిన అదానీ డిఫెన్స్..

  • PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ

  • CM Revanth Reddy : పిల్లల ఆరోగ్యంపై బిగ్ ఫోకస్.. సీఎం కొత్త నిర్ణయం!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions