World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర�