India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్
- తిప్పేసిన స్పిన్నర్లు..
- న్యూజిలాండ్ 235 ఆలౌట్
- ఐదేసిన రవీంద్ర జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand: ముంబై నగరంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. టీం ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఏకంగా తొమ్మిది వికెట్లను స్పిన్నర్లు తీశారు. ఇందులో జడేజా ఐదు వికెట్స్ పడగొట్టగా.. మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే ఆకాశ్ దీప్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇక మరోవైపు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ 82, విల్ యంగ్ 71, టామ్ లాథమ్ 28 , గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులతో రాణించగా.. మిగితావారు విఫలమయ్యారు. 3 టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఇప్పటి 2 – 0 తో సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దింతో చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. చూడలి మరి టీమిండియా క్లీన్ స్వీప్ నుండి తప్పించుకుంటుందో లేదో.
Innings Break!
Solid bowling display from #TeamIndia! 💪 💪
5⃣ wickets for Ravindra Jadeja
4⃣ wickets for Wahsington Sundar
1⃣ wicket for Akash DeepScorecard ▶️ https://t.co/KNIvTEy04z#TeamIndia | #INDvNZ | @imjadeja | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/H91914qtgt
— BCCI (@BCCI) November 1, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?