India-Saudi Arabia: రాజస్థాన్‌లో భారత్, సౌదీ అరేబియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Saudi Arabia: భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ‘సదా తన్సీక్’ పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10వరకు కొనసాగనున్నాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది, భారత ఆర్మీకి చెందిన 45 మంది సైనికులతో కూడిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ పాల్గొననున్నారు. ఈ డ్రిల్స్‌లో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్‌లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్, స్నిపర్ ఫైరింగ్‌ల ఏర్పాటు ఉంటుంది. ‘యునైటెడ్ నేషన్స్ చార్టర్ VII అధ్యాయం ప్రకారం సెమీ-ఎడారి భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇది ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర చర్య, బంధుత్వం, స్నేహాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది’ అని ఆర్మీ పేర్కొంది.
Read Also: US Visa: భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డ్..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!