DGMO Meeting: భారత్, పాక్ మధ్య కీలక చర్చలు.. సాయంత్రానికి వాయిదా..!
- భారత్, పాక్ మధ్య కీలక చర్చలు..
- సాయంత్రం 5 గంటలకు వాయిదా .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య వాతావరణం పెద్దెత్తున ఉద్రిక్తతకు లోనైంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీని కొనసాగింపుగా డీజీఎంవోలు ఈ రోజు (మే 12) మధ్యాహ్నం చర్చించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్‌ఫుల్’ కెప్టెన్!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
అయితే, అనూహ్యంగా చర్చలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగనున్నాయి. భారత్ తరఫున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ తరఫున మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ చర్చల్లో ప్రధానంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దు ఉల్లంఘనలు, భద్రతా సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ఈ చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. చర్చలు వాయిదా పడినప్పటికీ, సాయంత్రం జరిగే సమావేశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
Delhi | Media briefing by Director General Military Operations of All Three Services – Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM
— ANI (@ANI) May 12, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!