Attaullah Tarar : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు.
- ఒప్పందం తర్వాత కూడా కాల్పుల ఆరోపణలు
- పాక్ ఖండన – “మేము ఉల్లంఘించలేదు
- భారత హెచ్చరిక – “తగిన చర్యలు తీసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attaullah Tarar : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే, పాక్ ఈ ఆరోపణలను ఖండించింది. భారత సాయుధ బలగాలు కఠినంగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించిన అనంతరం, పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందిస్తూ—”పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదు, అలాంటి ఆలోచన కూడా చేయదు” అని స్పష్టం చేశారు. “ప్రజలు విజయోత్సవాల్లో మునిగి ఉన్న ఈ సమయంలో అలాంటి చర్యలకు తావే లేదు. పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు,” అని ఆయన జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. భారత్ చేసిన ఆరోపణలు నిరాధారమని, ఇలాంటి విషయాల్లో బహిష్కరణ కాకుండా విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
RAPO 22 : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.?
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఇక ఇదే అంశంపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కాల్పుల విరమణకు తాము అంకితమైనప్పటికీ, ఉల్లంఘనలు కొనసాగితే పాకిస్థాన్ బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. “డీజీఎంవోల మధ్య కుదిరిన అవగాహనకు పాకిస్థాన్ పదేపదే విఘాతం కలిగిస్తోంది. ఇది స్పష్టమైన ఒప్పంద ఉల్లంఘన. భారత సాయుధ బలగాలు తగిన విధంగా స్పందిస్తున్నాయి. ఇలాంటి చర్యలను మేము చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నాం,” అని మిస్రీ హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు మరియు ఎల్‌వోసీ వద్ద భారత బలగాలను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఆయన తెలిపారు.
Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు