Women’s T20 World Cup: హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి, హర్మన్ ప్రీత్.. భారత్ భారీ స్కోర్
- భారీ స్కోరు చేసిన భారత్
- 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసిన టీమిండియా
- హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి మంధాన.. హర్మన్ ప్రీత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. మంధాన, షెఫాలీ తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13వ ఓవర్‌లో ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. మంధాన 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు చేసింది. ఆమె రనౌట్ అయింది. అనంతరం షెఫాలీ వర్మ 40 బంతుల్లో 43 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆమె మూడో వికెట్‌కు జెమిమా రోడ్రిగ్స్ (16)తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 17వ ఓవర్లో జెమీమా వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్‌కు రిచా ఘోష్‌తో కలిసి హర్మన్ 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి రెండు బంతుల్లో ఫోర్లు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసింది. 27 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. రిచా 6 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు, కాంచన తలో వికెట్ తీశారు.
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!