Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Defeated Japan And Advanced To The Final

Asian Champions Trophy-2024: వారెవ్వా.. జపాన్‌ను ఓడించి ఫైనల్‌‌కు దూసుకెళ్లిన భారత్

Published Date :November 19, 2024 , 7:00 pm
By Rajesh Veeramalla
  • మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌ను ఓడించిన భారత్
  • 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
  • ఫైనల్‌లో చైనాతో తలపడనున్న భారత్.
Asian Champions Trophy-2024: వారెవ్వా.. జపాన్‌ను ఓడించి ఫైనల్‌‌కు దూసుకెళ్లిన భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జపాన్‌ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్‌లో చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తొలి 45 నిమిషాల్లో భారత్‌, జపాన్‌ ఒక్క గోల్‌ చేయలేకపోయాయి. గోల్స్ కోసం ఇరు జట్లు పోరాడాయి. భారత్‌కు పెనాల్టీ కార్నర్‌లు వరుసగా లభించినా వాటిని గోల్‌గా మార్చలేకపోయింది. ఈ సమయంలో భారత్‌కు 11, జపాన్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్‌ కూడా లభించలేదు. సెకండాఫ్‌కు ముందే సవితా పునియాను తొలగించి గోల్‌కీపింగ్ బాధ్యతలను బిచ్చు దేవికి అప్పగించింది.

Read Also: Simhachalam: సింహాచలం ఆలయ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ

తొలి మూడు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. భారత్ తరఫున నవనీత్ పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేయగా, లాల్‌రెమ్సియామి రెండో గోల్ చేశారు. ఈ క్రమంలో.. జపాన్ పై రెండు గోల్స్ తో విజయం సాధిచింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ఇప్పుడు చైనాతో తలపడనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో చైనా 3-1తో మలేషియాను ఓడించి ఫైనల్‌కు టికెట్ ఖాయం చేసుకుంది. గ్రూప్ రౌండ్‌లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో గెలిచింది. 48 గంటల్లోనే ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడ్డాయి.

Read Also: Honda Activa CNG: సిఎన్‌జిలో రాబోతున్న హోండా యాక్టివా.. రిలీజ్ ఆరోజే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • defeated
  • final
  • india
  • Japan

తాజావార్తలు

  • Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions