Asian Champions Trophy-2024: వారెవ్వా.. జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
- మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌ను ఓడించిన భారత్
- 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
- ఫైనల్‌లో చైనాతో తలపడనున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జపాన్‌ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్‌లో చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తొలి 45 నిమిషాల్లో భారత్, జపాన్ ఒక్క గోల్ చేయలేకపోయాయి. గోల్స్ కోసం ఇరు జట్లు పోరాడాయి. భారత్‌కు పెనాల్టీ కార్నర్‌లు వరుసగా లభించినా వాటిని గోల్‌గా మార్చలేకపోయింది. ఈ సమయంలో భారత్‌కు 11, జపాన్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా లభించలేదు. సెకండాఫ్‌కు ముందే సవితా పునియాను తొలగించి గోల్‌కీపింగ్ బాధ్యతలను బిచ్చు దేవికి అప్పగించింది.
Read Also: Simhachalam: సింహాచలం ఆలయ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ
Also Read
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
తొలి మూడు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. భారత్ తరఫున నవనీత్ పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేయగా, లాల్‌రెమ్సియామి రెండో గోల్ చేశారు. ఈ క్రమంలో.. జపాన్ పై రెండు గోల్స్ తో విజయం సాధిచింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ఇప్పుడు చైనాతో తలపడనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో చైనా 3-1తో మలేషియాను ఓడించి ఫైనల్‌కు టికెట్ ఖాయం చేసుకుంది. గ్రూప్ రౌండ్‌లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో గెలిచింది. 48 గంటల్లోనే ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడ్డాయి.
Read Also: Honda Activa CNG: సిఎన్‌జిలో రాబోతున్న హోండా యాక్టివా.. రిలీజ్ ఆరోజే?
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!